Hair fall tips in telugu

 కలబంద లోని గుజ్జుని తీసుకొని ఆ గుజ్జులో రెండు చెంచాల కొబ్బరినూనెని వేసుకొని.ఈ మిశ్రమాన్ని జుట్టుకి పెట్టుకొని గంట తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే వెంట్రుకలు పెరగడమే కాకుండా మృదువుగా నిగానిగలడుతయీ.

Post a Comment

0 Comments