Telugu Freshers party speech for senior

Freshers party speech

ప్రారంభం:వేదిక నలంకరించిన పెద్దలకు మరియు నా తోటి విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క నమస్కారములు.

విషయం: కళాశాల ప్రాంగనంలోకి నూతనంగా అడుగిడిన విద్యార్తులకు స్వాగతం.
ఇక నుండి మనం కలిసి మన విద్యా ప్రయానాన్ని కనసాగించబోతున్నాం.

జీవితం అనేది ఒక అంతులేని ప్రయానం ఈ ప్రయానంలో ఎన్నో మైలు రాళ్ళు దాటుతాం ఇది మనకు ఒక మరచిపోలేని మైలురాయిగా నిలవాలని కాంక్షిద్దాం.

సత్ప్రవర్తనతో తోటి విద్యార్థుల పట్ల స్నేహ భావంతో మెలుగుదాం.
మన కళాశాల నిబంధనలను పాటిస్తూ, క్రమశిక్షణతో, ఉన్నతమయిన విద్యాబుద్దులు నేర్చుకోని మనమందరం జీవితంలో ఉన్నత శిఖరాలధిరోహించాలని ఆశిస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.

ముగింపు: నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాధాలు.
***జైహింద్****

Post a Comment

3 Comments